మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే రసమయికరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో (రేపు) శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు ఈటల రాజేందర్,గంగుల కమలాకర్  హాజరు కానున్నారు
ఇందులో భాగంగా శుక్రవారం మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సర్పంచ్ బోయిని కొమరయ్య తో కలిసి రైతు వేదిక నిర్మాణ స్థలం తోపాటు ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల టిఆర్ఎస్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post