కేటీఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ లింగంపల్లి జ్యోతి


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి బాలరాజు ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ అనుమాండ్ల పద్మ -  యాదగిరి, టిఆర్ఎస్  పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు న్యాలంపట్ల శంకర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు అనుమాండ్ల నర్సయ్య, వార్డు సభ్యులు న్యాలంపట్ల లక్ష్మణ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post