తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు మొక్కలు నాటిన నుస్తులాపూర్. చైర్మెన్ అల్వాల కోటి


తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుస్తులాపూర్. చైర్మెన్ అల్వాల కోటి  ఆధ్వర్యంలో గన్నేరువరం మండలం లోని చాకలివానిపల్లె గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు, కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు అంతేకాకుండా బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎనలేని కృషి చేసినారు అని తెలిపారు ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అనిల్, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post