రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన సీఆర్పీఎఫ్ అధికారి


ఈ రోజు ఉదయం సుమారు 7 .30 నిమిషాల సమయం లో ఘోర రోడ్డు ప్రమాదం లో సి ఆర్ పి ఎఫ్ 122 బెటాలియన్ కి చెందిన అసిస్టెండ్ కమాండెంట్ సంతోష్ కుమార్ మృతి చెందారు . నాలుగు రోజులు సెలవుమీద వెళ్లిన సంతోష్ కుమార్ ఈ రోజు ఢిల్లీ కి తిరుగు ప్రయాణం లో ఉండగా ఈ ఘోరం జరిగింది . కుటుంబ సంభ్యులు సోకసముద్రం లో ఉన్నారు . ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది 

Sh Santosh kumar AC 
IRLA No 116697 of 122 Bn was proceeded on 04 days leave due to death of his brother in law.

On returning to Delhi he met with an accident at about 0730 hrs today near Bagat fly over (55 km away from Alld). Under p.s Handia

He was in 
A taxi having regn no no HR 47 B 6493

Reportedly officer expired on the spot.

Officer belongs to vill Jabalpur. Distt Chapra  (Bihar)

0/Post a Comment/Comments

Previous Post Next Post