జంగపల్లి గ్రామంలో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగంపల్లి గ్రామంలో జంగపల్లి "X"రోడ్డు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈకార్యక్రమంలో  ఆటో యూనియన్ ప్రెసిడెంటు సొల్లేటి ఆంజనేయులు వైస్ ప్రెసిడెంట్  అమ్మిగల్ల బాబురావు,ప్రదాన కార్యదర్శి  వడ్లకొండ ఆంజనేయులు కోశాధికారి జిర్ర ఆంజనేయులు సభ్యులు  గుంటుక రాజేశం, అనుమండ్ల మల్లేశం, అనుమండ్ల రాజ్ కుమార్,
అటికం సందీప్,ఇరుమండ్ల ఏల్లేష్,అటికం రమేష్,పిస్క నరేందర్,బెజ్జంకి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post