గునుకుల కొండాపూర్ లో ఒక కరోనా పాజిటివ్


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల  కొండాపూర్ గ్రామంలో ఒకటి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు సోమవారం తెలిపారు మండల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు అత్యవసరం అయితే బయటకు రావాలని బయటకు వెళితే ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరారు ఇప్పటి వరకు మండలంలో 26 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post