మున్సిపల్ కార్మికులకు కరోనా పాజిటివ్ వస్తే చెత్త వాహనం లో తీసుకెళ్తారా ! : మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి

 

కెసిఆర్ నియోజకవర్గం లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్ పరిధిలో  పనిచేసే 9మంది  మున్సిపల్ కార్మికులకు కరోనా పాజిటివ్ రాగా వారిని నిర్లక్ష్యంగా అధికారులు చెత్త ట్రాక్టర్ లో  RVM ఆస్పత్రికి తరలించారు. అదే అధికారుల వస్తే  వారిని కూడా అ  చెత్త ట్రాక్టర్లో తీసుకెళ్తారా సీఎం నియోజకవర్గంలో ఇంత దారుణంగా చేయడం జరిగింది అధికారుల నిర్లక్ష్యం వల్ల కరోనా భయంకరమైన వ్యాధి అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు పోలీసులు కార్మికుల వీళ్లు కరుణ టైంలో వీధివీధిలో భయపడకుండా వాళ్ల పని నిర్వర్తించారు అలాంటి కార్మికులను అధికారుల నిర్లక్ష్యం వల్ల చెత్త ట్రాక్టర్లలో పంపడం సీఎం నియోజకవర్గంలో దురదృష్టకరం అధికారులు   ప్రజలందరికీ కరోనా జబ్బు గురించి ప్రసారం చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సింద పోగా  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో కార్మికులకు వస్తే వారికి మాస్కులు లేకుండా ఎలాంటి  భద్రత లేకుండా చెత్త ట్రాక్టర్ లో పంపించడం దురదృష్టకరం అదే అధికారులకు వస్తే  అధికారులను  అదే చెత్త బండిలో తీసుకెళ్తారా అధికారులు కార్మికులకు క్షమాపణ చెప్పాలి ఇలాంటి పరిస్థితి మరోసారి కాకుండా చూడాలి మళ్లీ రిపీట్ అయితే మున్సిపల్ పరిధిలో ధర్నా లు చేయడం జరుగుతుంది        

0/Post a Comment/Comments

Previous Post Next Post