భద్రాద్రి జిల్లా అదనపు ఎస్పీ రమణారెడ్డి బదిలీ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తున్న అట్ల రమణారెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వువులు జారీ చేసింది. అతని స్థానంలో  వరంగల్ అదనపు డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తున్న వుప్పు తిరుపతికి  భద్రాద్రి కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బాధ్యతలు చేపట్టనున్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post