నాగార్జున సాగర్ సందర్సనకు పర్యాటకులు రావద్దు

 సాగర్ పరిధిలో 144 సెక్షన్


గురజాల అర్డీవో జె. పార్థసారధి


కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సందర్శకలు ఎవరూ సాగర్ డ్యామ్ వద్దకు రావద్దని గురజాల ఆర్డీవో పార్థసారధి తెలిపారు.


కరోన ఉధృతి కారణంగా మాచర్ల పరిసర ప్రాంతాల లో లాక్డౌన్  కొనసాగుతోంది


 సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించనట్లు ఆర్డీవో చెప్పారు.


 సాగర్ వద్దకు సందర్శకు లు వచ్చి ఇబ్బందులకు గురికావద్దని అర్డీవో పార్థసారధి సూచించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post