మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో ‌ఏసీబీ సోదాలు.....50 కోట్ల అక్ర‌మాస్తులుమ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో ‌ఏసీబీ అధికారులు సోదాలు..


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు..


గ‌తంలో ఉప్ప‌ల్ సీఐగా చిక్కడపల్లి ఏసీపీ గా న‌ర్సింహారెడ్డి ప‌ని చేశారు.


అనేక భూత‌గాదాల్లో త‌ల‌దూర్చినట్లు ఆరోప‌ణ‌లు. 


ఏసీపీ న‌ర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు గుర్తించిన ఏసీబీ..


మాజీ ఐజీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు న‌ర్సింహారెడ్డి.


హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌పేట‌, ఉప్ప‌ల్, వ‌రంగ‌ల్‌లో 3 చోట్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో 2 చోట్, న‌ల్ల‌గొండ‌లో 2 చోట్ల‌, అనంత‌పూర్‌లో సోదాలు.

0/Post a Comment/Comments

Previous Post Next Post