గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో పోలీసుస్టేషన్ ఆవరణంలో పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు యువకులకు పోలీస్ స్టేషన్ లో జరిగే ఫంక్షనింగ్ ని పరిచయం చేయించడం జరిగింది అలాగే ఆయుధాలను వివిధ భాగాల గురించి చూపించడం జరిగింది సీసి కెమెరాల పనితీరు, తదితర అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు యువజన సభ్యులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post