ప్రమాదంగా మారిన గన్నేరువరం మత్తడి చెరువు- ప్రమాదకర పరిస్థితులలో రోడ్డు దాటుతున్న ప్రజలు

 


కరీంనగర్ జిల్లాలో మంగళవారం నుంచి కుండపోత వర్షాలకు వాగులు చెరువులు  కుంటలు మత్తడి దొకుతున్నాయి గన్నేరువరం గ్రామ శివారు లోని గన్నేరువరం కరీంనగర్ వెళ్లే రోడ్డు మార్గంలో పెద్ద చెరువు వద్ద  మత్తడి దూకుతుంది రోడ్డు దాటాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు మత్తడి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడం అధికారులు పట్టించుకోకపోవడం గత నెలలో గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో అక్కడే ఉన్న స్థానికులు అతనిని కాపాడారు బైక్ కొట్టుకుపోయి నీటి ప్రవాహం తగ్గిన తర్వాత బైక్ ను బయటకు తీశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ప్రయాణికులను వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రయాణికులు కోరుతున్నారు బుధవారం ఉదయం  కొంత మంది ప్రయాణికులను మత్తడి నుంచి  దాటిస్తున్న చిత్రాన్ని ది రిపోర్టర్ టీవీ కెమెరాకు చిక్కింది

0/Post a Comment/Comments

Previous Post Next Post