చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు అనుమతికోసం కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి

 


రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి చేనేత విగ్రహం వరకు గల డివైడర్ లో చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకొనుటకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం  రాజన్న సిరిసిల్ల జిల్లా రజక కులస్తులు, అందజేశారు వారు మాట్లాడుతూ చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు సహకరించి మాకు అనుమతి ఇప్పించగలరని విన్నవించుకున్నారు అలాగే రగుడు చౌరస్తా నుండి కలెక్టరేట్ చౌరస్తా వరకు  డివైడర్లు లో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కంచర్ల పరశురాములు, గుగ్గిళ్ల తిరుపతి, కాసర్ల బాలయ్య, కాసర్ల సతీష్, చింతలఠానా నరేష్, కాసర్ల హరీష్, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post