ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించిన జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లి, యాస్వాడ గ్రామంలో శుక్రవారం  డీసీఎంఎస్ ఆధ్వర్యంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పిటిసి సభ్యులు మాడుగుల రవీందర్ రెడ్డి ప్రారంభించారు ఈకార్యక్రమంలో సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి,సీనియర్ నాయకులు న్యాత సుధాకర్,మధుకర్, లింగాల మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ యువజన విభాగం మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ , నాయకులు వెంకటేశ్వర్, జాలి తిరుపతి రెడ్డి, రైతులు, డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులు శ్రీధర్ రెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post