సాదా బైనమా మీ-సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి గన్నేరువరం తాసిల్దార్ బండి రాజేశ్వరి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సాదా బైనమా ద్వారా పాసు పుస్తకాలు పొందడానికి మీసేవ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని మండల తాసిల్దార్ బండి రాజేశ్వరి తెలిపారు సోమవారం మండల తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాదా బైనమా కలిగి ఉన్నవారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని పాస్ బుక్కులు పొందాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post