సిపి కమలాసన్ రెడ్డి చేతులమీదుగా క్యాష్ రివార్డ్ అందుకుంటున్న ఎస్సై ఆవుల తిరుపతి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరులను గుర్తుతెలియని వ్యక్తులు చేతులు కాళ్లు కట్టివేసి వారి వద్ద నుండి కొన్ని గొర్రెలను మేకలను ఎత్తుకెళ్లిన వ్యక్తులను పట్టుకొని త్వరగా కేసును ఛేదించిన గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి కి క్యాష్ రివార్డ్ శుక్రవారం కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు గన్నేరువరం మండలంలో  వివిధ పార్టీ నాయకులు పోలీస్ సిబ్బంది ఎస్ఐ ఆవుల తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post