మమ్మల్ని కాపాడండి అంటూ... గన్నేరువరం పోలీస్ స్టేషన్ చేరిన ప్రేమ జంట

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బుధవారం  వివాహం చేసుకుని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు వారిద్దరికీ రక్షణ కల్పించాలని ఎస్ఐ ఆవుల తిరుపతి వేడుకున్నారు వెంటనే స్పందించిన ఎస్ఐ కుటుంబ సభ్యులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు అనంతరం అబ్బాయ్ ఇంటికి అమ్మాయినిచ్చి పంపించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post