ఖాసీంపెట్ గ్రామలో గ్రామ సభ

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిఓ నర్సింహారెడ్డి హాజరయ్యారు గ్రామంలోని పలు వివిధ అంశాలపై చర్చించారు ఈకార్యక్రమంలో  ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, అధికారులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post