రోడ్డు ప్రమాదం ముగ్గురికి తీవ్ర గాయాలు


 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం  సి.కత్తిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం మీద ములుగు జిల్లా వెంకటాపురం వెళ్తుండగా సుమారు  తొమ్మిది గంటల తర్వాత  వెంకటాపురం మండలంలోని అబ్బాయిగూడెం గ్రామం వద్ద కుక్క అడ్డు రావటం చేత వాహనాన్ని అదుపు చేసే నేపథ్యంలో క్రింద పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన  ముగ్గురు వ్యక్తులు వెంకటాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post