పోలవరం ప్రాజెక్టు కు రూ. 2,234 కోట్లు విడుదల చేసిన కేంద్రం!

 


పోలవరం  ప్రాజెక్టు నిర్మాణం కొరకు  కేంద్రం మరో రూ. 2,234.28 కోట్లను విడుదల చేసింది. మరో మూడు, నాలుగు రోజుల్లో జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ నుంచి ఈ మొత్తం విడుదల కానుందని అధికారులు వెల్లడించారు.ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఆ నిధులను కేంద్రం రీయింబర్స్ మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కేంద్రం నుంచి రూ. 8,507 కోట్లు ప్రాజెక్టుకు వెచ్చించిన వ్యయం కింద విడుదల కాగా, ఇంకా రూ. 1,788 కోట్లు రావాల్సి వుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post