మాజీ సైనికుడు సాయి కృష్ణా రెడ్డి హఠాన్మరణం

 


ప్రకాశం సింగరాయకొండ : మాజీ సైనికుడు , శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సాయి కృష్ణా రెడ్డి గుండెపోటుతో హఠాన్మరమ్ చెందారు . ఆయన ఎంతో మంది సైనికులకు సహాయసహకారాలు అందించారు . డిఫెన్స్ అకాడమీ ద్వారా ఎంతో మంది పేద యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి వారికీ దారి చూపించారు . పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసారు . అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం . అయన మరణం పట్ల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు ప్రగాఢ సంతాపం తెలిపారు . అయన ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబానికి రిపోర్టర్ టివి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది .0/Post a Comment/Comments

Previous Post Next Post