నెహ్రూ యువ కేంద్ర యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గౌడ సంఘం ఫంక్షన్ హాల్ లో బుధవారం నెహ్రూ యువ కేంద్ర  యూత్  క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం  కార్యక్రమంలో జిల్లా డి.వై.స్. డిస్టిక్ కో ఆర్డినేటర్ రాంబాబు పాల్గొని యువజన కేంద్రం యొక్క ప్రాముఖ్యతను యువజన సంఘాల యొక్క పని సమాజంలో ఏ విధంగా ఉండాలి గ్రామంలో యువత ఎలాంటి పనులు చేయాలి దానికి కేంద్ర ప్రభుత్వం  ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు అందజేస్తున్నారు  వాటీనీ తెలియజేయడం జరిగింది యువజన సంఘాలు చేసే కార్యక్రమాలకు ప్రోత్సాహంగా ప్రతి సంవత్సరం ఉత్తమ యువజన సంఘాల ను ఎంపిక చేసుకోవడం వారీకి  ప్రోత్సాహం 25000 రూపాయలు ఉంటుంది అని   తెలియజేయడం జరిగింది . గ్రామంలో యువకులు చెట్లకు నీళ్లు పోయడం. చెట్లను పెంచడం. స్వచ్ భారత్ . ఫిట్ ఇండియా. అదేవిధంగా క్రీడలను ప్రోత్సహించడం స్పోర్ట్స్ మీట్. ద్వారా అనేక కార్యక్రమాలను పరిచయం చేయడం కేంద్ర & రాష్ట్ర ప్రభత్వానికి సబందిచిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలటం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వారు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన యూత్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యువ చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షులు అనిల్ రెడ్డి గన్నేరువరం యువకులు అజయ్, వినయ్, హరీష్ , సతీష్, మురళి, రాజేందర్రెడ్డి, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post