వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించని కొడుకు - కోడలు పైన కేసు నమోదు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన సంఘం పరుశరాములు కుమారుడు సంఘం రాజేందర్ మరియు అతని భార్య  వృద్ధాప్యంలో ఉన్నటువంటి  రాజేందర్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇంటి నుండి పంపించి వేశారు ఇట్టి ఫిర్యాదుపై సంఘం పరుశరాములు కొడుకు కోడలు అయినటువంటి రాజేందర్ మరియు  సంతోషి ల పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post