వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బిజెపి నాయకుడు గడ్డం నాగరాజు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం  భారతీయ జనతా పార్టీ మానకొండూరు నియోజవర్గ ఇన్చార్జి  గడ్డం నాగరాజు బిజెపి నాయకులతో కలిసి సందర్శించారు రైతులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి, కాంతల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య ,సుమిత్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కూన మహేష్, ఏబీవీపీ సీనియర్ నాయకులు హరికాంతం అనిల్ రెడ్డి, బిజెపి నాయకులు దొంతరవేని పరశురాం,గంట గౌతమ్, చిగురు సంజీవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post