రోడ్డు ప్రమాదం లో సీఆర్పీఎఫ్ జావన్ మృతి

 


ప్రకాశం జిల్లా  త్రిపురాంతకం రాజుపాలెం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది . గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది . ఈ ప్రమాదం లో సీఆర్పీఎఫ్ జవాన్ అక్కడికక్కడే  మృతిచెందాడు . సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .  కంభం మండలం లింగాపురం గ్రామ నివాసి  చేకూరి నాగేశ్వర రావు గా గుర్తించారు . ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

0/Post a Comment/Comments

Previous Post Next Post