నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న బిజెపి నాయకుడు గడ్డం నాగరాజు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రామంచ భూదవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో  బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మునిగంటి సత్తయ్య, బిజెపి సీనియర్ నాయకులు హరికాంతం అనిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post