TELANGANA

గన్నేరువరం చావిడి వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన వైస్ ఎంపీపీ న్యాత స్వప్న

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చావడి వద్ద వైస్ ఎంపీపీ న్యాత స్వప్న 72వ గణతంత్ర సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు  అధికారులు తదితరులు పాల్గొన్నారు