గన్నేరువరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ జిల్లా 320 G గవర్నర్ సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320 G చార్టర్ గవర్నర్, ఫస్ట్ మల్టీ ఫుల్ ట్రెజరర్ లయన్ చిదుర సురేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు, ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ జనరల్ సెక్రెటరీ తేల రవీందర్, లయన్స్ క్లబ్ సభ్యులు బూర శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post