50 మంది యువకులు బీజేపీ లో చేరిక

 


కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లోని రామంచ గ్రామానికి చెందిన  ములుపల రాజు,  దేవేందర్, మహేష్,అశోక్, చల్లూరి అశోక్,లోకిని అంజనేయులు,ములుపల శ్రీనివాస్, పైసా సది,తుంగ పరశురాములు, కోయరాజు, ములుపల  నరసింహులు  తో పాటు 50 మంది యువకులు  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో  కరీంనగర్ లోని పార్లమెంట్ ఆఫీస్ లో  బుధవారం రోజున పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు  ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బిజెపి వివిధ శాఖల నాయకులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post