గన్నేరువరం పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్ఐ ఆవుల తిరుపతి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో మంగళవారం 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్సై ఆవుల తిరుపతి, అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్సై దేవేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు0/Post a Comment/Comments

Previous Post Next Post