గన్నేరువరం మండల కేంద్రంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యువశక్తి అనునది అను శక్తి కంటే బలమైనది అని యువ జన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశ అభివృద్ధికి బాటలు వేసే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు దేశవిదేశాలలో యువతలో ఆత్మవిశ్వాసం దృఢసంకల్పం చైతన్యవంతులను చేసిన యువజన స్ఫూర్తిప్రదాత యువశక్తి  ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానందుని అని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నాయకులు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post