అడివి పంది ఉచ్చులో ఎలుగు బంటి బలి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ శివారులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ సమీపంలో అడవి పంది కోసం వేటగాళ్లు అడివి పంది ఉచ్చులో ఎలుగుబంటి బలైంది వివరాల్లోకి వెళితే బుధవారం వేటగాళ్లు అడవి పందుల వేట కోసం ఉచ్చు పెట్టి వెళ్లారు బుధవారం రాత్రి ఎలుగుబంటి ఆ ఉచ్చులో  పడి మృతి చెందింది గురువారం తెల్లవారుజామున గీత కార్మికులు కల్లు గీయడానికి వెళ్లిన వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు కానీ ఈ ఘటన కు సంబంధించిన సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయలేదు ఇప్పటి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడంతో రోజురోజుకు వేటగాళ్లు అడవి పందులను బలి తీస్తుంటే అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post