బార్డర్ లో అమరుడయిన తెలుగు జావాను

 


జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ అమరుడయ్యాడు . కుటింబీకులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు (38) గత 14 ఏళ్లుగా భారత సైనిక దళంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఐతే విధుల్లో భాగంగా సరిహద్దుల్లో శనివారం పహారా కాస్తుండగాన్ చలి తీవ్రత ఎక్కవ కావడంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు . దీంతో సహచర జవానులు గుర్తించి సపర్యలు చేసి వెంటనే హెలికాఫ్టర్ ఆర్మీ లో ఆర్మీ సుపత్రికికి తరలించే యత్నం చేసారు . అయితే అప్పటికి రెప్ప నాయుడు మృతిచెందాడని ఆర్మీ వైద్యులు ధృవీకరించారు . అనంతరం ఈ విషయాన్ని జవాను కుటింబీకులకు తెలియజేయడం జరిగింది  

0/Post a Comment/Comments

Previous Post Next Post