గ్రామాల్లో మొదలైన రాం మందిర్ నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమం

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో అయోధ్యలో నిర్మించబోయే రాం మందిర్ నిర్మాణం సందర్బంగా నిధి సేకరణ కార్యక్రమ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా గొల్లపల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి జనార్ధన్ రెడ్డి రూ.25 వేలు,నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కొత్త తిరుపతి రెడ్డి రూ.10 వేల116, పర్లపల్లి కి చెందిన మాదాడి నర్సింహా రెడ్డి రూ.10 వేల 116 లు రామక్రిష్ణకాలనీ సర్పంచ్ రూ.2500 ల నిధి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట శ్రీరామ్ మందిర్ నిర్మాణ తీర్థ ట్రస్ట్ సభ్యులు, ఖండ సంచలన సమితి సభ్యులు పుల్లూరి రామారావు,దరిపెల్లి నర్సింగారావు,సర్పంచ్ లు మీసాల అంజయ్య, మల్లెత్తుల అంజయ్య,సుగుర్తి జగదీశ్వరాచారి, బూట్ల శ్రీనివాస్,కొంటు సంపత్,బండి సాగర్,బుర్ర శ్రీనివాస్ గౌడ్,మావురపు సంపత్, గొట్టిముక్కుల తిరుపతి రెడ్డి,రావులకారి రాజేందర్, అలువాల సంపత్, వేల్పుల శ్రీనివాస్ యాదవ్, ఆవుల వేణుగోపాల్,నాగరాజు,తమ్మనవేణి శ్రీనివాస్ యాదవ్, బొడ్డు అశోక్ ఆయా గ్రామాల ఖండ సంచలన సమితి సభ్యులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post