కరీంనగర్ పాల డైరీ నూతన భవన భూమి పూజలో పాల్గొన్న రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో కరీంనగర్ పాల డైరీ నూతన భవనం కోసం భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గూడెల్లి తిరుపతి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి - బాలరాజు, కరీంనగర్ డైరీ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వర్, సూపర్వైజర్ ధను లక్ష్మీనారాయణ, గునుకుల కొండాపూర్ డైరీ చైర్మన్ జాగిరి శ్రీనివాస్ గౌడ్, నేలపట్ల శంకర్ గౌడ్, నాగపూర్ శంకర్ గౌడ్, గురుకుల ప్రభాకర్ రెడ్డి, కొమురయ్య , భాస్కర్, పరుశరామ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, మల్లేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post