కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ప్రెస్ మీట్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో  కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గుండారం గ్రామమంలో డీ7కాలువ పగులగొట్టి నీటిని తరలిస్తున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు 

ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని రసమయి బాలకిషన్ మొదటి సారి ఈ నియోజకవర్గానికి వచ్చినపుడు ఇక్కడ గుంట భూమి లేదు కానీ ఇప్పుడు ఎకరాల కొద్ది భూమి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి త్వరలో రసమయి బాలకిషన్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయట పెడుతాం 

కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశినిస్తే దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు మేము కూడా ప్రతి దాడులకు దిగాల్సి వస్తది రైతులను బెదిరించి కాలువ తవ్వి ఫామ్ హౌస్ లోకి నీరు తరిలించారు ఆధారాలతో బయటపెట్టి వారికీ శిక్ష పడే వరకు ఊరుకోము త్వరలో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని తీసుకవచ్చి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడుతాo అన్నారు 

ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్యాల శ్రీనివాస్ గౌడ్,చిట్కూరి అనంతరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి జిల్లా యువజన నాయకులు పులి కృష్ణ 

 యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రావణ్ నాయకులూ మైల ప్రభాకర్,వడ్లూరి పర్శరాములు, గుడెల్లి శ్రీకాంత్,మానాల రవి,దోనె వెంకటేశ్వర్ రావు నరేందర్, లింగాల లక్ష్మణ్,పుల్ల పోచయ్య తదితరులు పాలుగోన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post