యువ చైతన్య యూత్ క్లబ్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే కార్యక్రమం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కరావుపల్లి  గ్రామంలో నేషనల్ గర్ల్స్ చైల్డ్  డే ను యువ చైతన్య యూత్ క్లబ్ .నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శారద మాట్లాడుతూ ఆడపిల్లలను చదివిద్దాం ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని ఆడపిల్లల వాళ్ళ ఇల్లు  బాగుపడుతుందని ఆడపిల్లాలకూ రక్షణ ఘ ఉండాలి   ప్రాతి ఒక్కరూ ఆడపిల్ల లను బత్యాగ చూసుకోవాలి అని  సరిఅయిన వయస్సు వచ్చేదాకా పెండ్లిలను చేసుకోరాదు  అని అన్నారు ఈ కార్యక్రమంలో  గ్రామంలోని బాలికలు అందరూ పాల్గొని ప్రతిజ్ఞ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్  ముస్కు అనిత రెడ్డి యువ చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షులు అనిల్ రెడ్డి  గ్రామ యువతీ యువకులు పలుగొని విజయా వంతం చేయటం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post