గన్నేరువరం తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ను ఆవిష్కరించిన ఎమ్మార్వో బండి రాజేశ్వరి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మార్వో బండి రాజేశ్వరి, అనంతరం ఎస్సై ఆవుల తిరుపతి తో కలిసి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది పోలీస్ స్టేషన్ సిబ్బంది మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post