రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ని అడ్డగించిన కాంగ్రెస్ నాయకులు

 


పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పుట్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార  కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని ఊరు గ్రామ సెంటర్లో అడ్డగించి ఐకెపి సెంటర్లో వేస్తున్న ప్రకటన వెనక్కి తీసుకోవాలని రైతులు పండించిన పంటను ప్రభుత్వమే ప్రత్యక్షంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించిన అనంతరం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ వినతి పత్రం పై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధమని స్వయంగా మంత్రి కి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధరి రమేష్ గౌడ్,శ్రీపతి శంకర్ గౌడ్, పెండ్యాల మహేష్, మెరుగు పోచం,పాత రవి, ముక్కెర శ్రీనివాస్, కొక్కెర రమేష్, దాసు శ్రావణ్ వాసు  కన్నం సంపత్ కన్నె స్వామి బొడ్డు లింగమూర్తి మురళి నాగరాజు నార్ల సత్తయ్య వేల్పుల రాజకుమార్ భూమిరెడ్డి కరుణాకర్ రెడ్డి బీచ్ పల్లి ఐలయ్య బ్రహ్మానందం అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post