రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు - హన్మజిపల్లె క్రీడాకారుడు ఎంపిక

 


ఈనెల 20వ తేదీన హైదరాబాద్ పట్టణంలోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగునున్న ఏడవ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు హై జంప్  క్రీడాంశాల్లో పాల్గొనుటకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న బీ. రనిక్ అనే విద్యార్థి ఎంపికయ్యాడు రాణిక్ ఎంపిక పట్ల గన్నేరువరం మండలం హన్మజిపల్లెకి చెందిన జంగంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిన బి. రాణిక్ హై జంప్, క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి, ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఏడవ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక అయ్యాడు క్రీడాకారుడినీ రెండు గ్రామాల గ్రామ సర్పంచులు లింగాల మహేందర్రెడ్డి,అటికం శారద శ్రీనివాస్, ఎంపీటీసీ  అట్టికం రాజేశం గౌడ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అభినందించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post