కాంగ్రెస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్ట్ ను ఖండించిన రాజ్ ఠాకూర్బ్రేకింగ్ న్యూస్  : పెద్దపల్లి జిల్లా-: గోదావరిఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శాంతియుతంగా స్వీయ నిర్బంధం చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లను అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన ఖని 1టౌన్ పోలీసులు.

అక్రమ అరెస్ట్ ను ఖండించిన రాజ్ ఠాకూర్:

ఎస్సి సబ్ ప్లాన్ నిధులు కార్పొరేటర్లందరికి సమానంగా కేటాయించాలని శాంతియుతంగా స్వీయనిర్భందంలో ఉన్న కార్పోరెటర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం ఎక్కడిది అని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మండ్డిపడ్డారు. మహిళా కార్పొరేటర్లును కూడా అర్థ రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణం అని అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post