అధికారం లోకి రావాలంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచెయ్యాలి- జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్

 


కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాలు లో బీజేపీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా మండల కార్యవర్గ మొదటి సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ముఖ్యమంత్రి నియంత్రుత్వ పోకడలను ప్రజాల్లొకి తీసుకెళ్లాలనీ దీనికోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేస్తేనే సాధ్యం అని గ్రామాల్లోని మండలంలోని సమస్యలపై నిత్యం అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పని తిరుపతి, అంబటి తిరుపతి,రాజు,రావుల శంకరాచారి,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బొంగొని శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణా చారి, మండల ప్రధాన కార్యదర్శులు వంగల అంజనేయులు, సొన్నాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శీలం కుమార్ యాదవ్, కత్తి ప్రభాకర్ గౌడ్, దుర్గం శ్రీనివాస్ గౌడ్, వుశకొయిల రమేశ్,కంది రాజిరెడ్డి,మాదాసు రమేశ్ కార్యదర్శులు కాట మొగిలి వీరగొని రాజు యువ మోర్చా అధ్యక్షులు బాశబొయినా ప్రదీప యాదవ్,SCమోర్చా అధ్యక్షులు ఆరెల్లి శ్రీహరి,ఓబిసి మోర్చా అధ్యక్షులు రమేశ్ పటేల్,మహిళా మోర్చా అధ్యక్షురాలు మార్క సుమతి మరియు మండల కార్యవర్గ సభ్యులు అన్నీ గ్రామాల బూత్ కమిటీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post