కవ్వంపల్లి పరుశరాములు కుటుంబాన్ని పరామర్శించిన- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా గన్నేరువరం  మండల కేంద్రానికి చెందిన కవ్వంపల్లి పరుశరాములు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్కారి అనంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా  కార్యదర్శి జాగిరి శ్రీనివాస్ గౌడ్ ,నాయకులు నల్ల చంద్రారెడ్డి, పుల్లెల నందయ్య, కవ్వంపల్లి రాజయ్య, తదితరులు ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post