గునుకుల కొండాపూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం పాల్గొన్నా ఎస్సై ఆవుల తిరుపతి

 


కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి IPS, DIG అదేశాలతో  గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో  గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో శుక్రవారం పోలీస్ కళాబృందం కార్యక్రమం నిర్వహించారు ఈకార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ CC కెమెరాల ప్రాముఖ్యత ఏర్పాటు దొంగ తనాలు దోపిడీలు, అత్యలు ఆత్మహత్యలు, మూఢనమ్మకాలు, మహిళల పై జరుగుతున్న నేరాలు, ప్రేమ- మోసాలు, హాక్ ఐ యాప్ ఉపయోగం,డ్రంక్ and డ్రైవ్, E-ఛాలాన్, CC కెమెరాలు, వివిధ సామాజిక అంశాలపై  మాట్లాడారు కళా బృందంచే వివిధ సామాజిక అంశాలపై పాటలు పాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి బాలరాజు , ఉప సర్పంచ్ పద్మ యాదగిరి, ఎంపీటీసీ గుడెల్లి ఆంజనేయులు  వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post