కొత్తపల్లి మండలకేంద్రంలో బీజేపీ నాయకుల ముఖ్య సమావేశం పాల్గొన్నా మండల ఇంచార్జ్ వైద రామానుజం

 


బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా  కొత్తపల్లి మండల కేంద్రంలో మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం లో పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను నియమించుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన కొత్తపల్లి మండల ఇంచార్జ్ వైద రామానుజం మాట్లాడుతూ రాబోవు రోజుల్లో బీజేపీ బలోపాతానికి కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కడార్ల రతన్‌ కుమార్ , ప్రదాన కార్యదర్శులు వేముల అనిల్ కుమార్ , అంజనీకుమార్ , జిల్లా నాయకులు జిట్టవేని రేణు, కుంట తిరుపతి , మేరుగు పర్శరాం , బారాజు కేషవరెడ్డి , మండలంలోని వివిద వెూర్చాల అధ్యక్ష ప్రదాన కార్యదర్శులు , బూత్ కమిటీ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post