గన్నేరువరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీడీవో స్వాతి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీడీవో స్వాతి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, ఎస్సై ఆవుల తిరుపతి, ఎంపీటీసీలు బొడ్డు పుష్పలత, అట్టికం రాజేశం గౌడ్, ఎంపీఓ నరసింహారెడ్డి వార్డు సభ్యులు తేల రవీందర్, రామంచ స్వామి, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, పోలీస్  తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post