దళితుల సమస్యల పై మాహా దీక్ష కరపత్రం ఆవిష్కరించిన PACS చైర్మన్ అలవాల కోటి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో TS-MRPS ఆధ్వర్యంలో ఈ నెల 28,29 తేదీలలో జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు మరియు 2వ తేదీన హైదరాబాదులో మహా దీక్ష నిర్వహించుటకు జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపెళ్లి బాబు ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుస్తులాపూర్ PACS చైర్మన్ అలువాల కోటి హాజరై కరపత్రం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో లింగంపల్లి ప్రశాంత్, నగునూరి తిరుపతి, మంకాల రాములు, లింగంపల్లి తిరుపతి, గువ్వల అనిల్, గజ్జల వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post