గీత కార్మికుల వృత్తి ప్రాణాలతో చెలగాటం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి మానేరు డ్యామ్ కు ఆనుకుని ఉంది  గన్నేరువరం  గ్రామానికి చెందిన బుర్ర అంజయ్య గౌడ్  అనే వ్యక్తి  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాటి చెట్ల వనానికి వెళ్తున్నాడు మానేరు డ్యాం లో నీటి శాతం పెరగడంతో తాటి చెట్లు మునిగిపోయాయి దీంతో గీత కార్మికులు నానా తిప్పలు పడుతున్నాడు గీత కార్మికులు తెప్పల పై వెళ్లి తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు గీత కార్మికులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇదంతా గన్నేరువరం శివార్లలో గీత కార్మికులు తెప్పల పై వెళుతున్న దృశ్యాన్ని ది రిపోర్టర్ టీవీ  కెమెరా చిక్కింది

0/Post a Comment/Comments

Previous Post Next Post