మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ యువ నాయకులు

 


కరీంనగర్ జిల్లా మండలం రామడుగు రామడుగు మండలం బేడబుడగ జంగాల కాలనీకి చెందిన గిత్తారి రాజు అనారోగ్యంతో మృతి చెందడంతో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మేడిపల్లి సత్యం  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ  అయిదు  వేల రూపాయల ఆర్ధిక సాయం మరియు  25 కేజీల బియ్యం అందజేశారు .

ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మవేణి తిరుపతి, పంజాల శ్రీనివాస గౌడ్,  కోలా రమేష్, ఆకుల అజయ్, కర్ణ శీను, గధ మాణిక్యం, రజాక్, జవ్వజి అజయ్ నాని, ఆసిఫ్త దితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post