గన్నేరువరం | ప్రభుత్వం స్పందించడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు | స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు

 


గంటలు అయినా ఏ అధికారి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ది రిపోర్టర్ టీవీ ప్రతినిధి రాజ్ కోటి ఎక్సైజ్ శాఖ కరీంనగర్ సూపర్డెంట్ చంద్రశేఖర్ కి ఫోన్ చేసి  విషయం తెలుపగా వెంటనే స్పందించిన సూపర్డెంట్ చంద్రశేఖర్ తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు .

ఇంచార్జ్ ES తతజి, తిమ్మాపూర్ సిఐ ఇంద్ర ప్రసాద్, ఎస్ఐ సరిత, సంఘటనా స్థలానికి   చేరుకొని బాధితునికి  హామీ ఇచ్చి టవర్ పైనుంచి కిందికి దింపారు అనంతరం సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ ,ఎంపీటీసీ న్యాత స్వప్న సుధాకర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అధికారులు హామీ ఇచ్చారు 

0/Post a Comment/Comments

Previous Post Next Post